ఇటీవల నిహారిక కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్ లు చాలా ముద్దుగా ,బొద్దుగా నిహారిక ఉందంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే మరి నిహారిక కి సంబంధించిన తన చిన్ననాటి ఫోటోలను మీరు కూడా ఒక లుక్కేయండి.