సీతాకోకచిలుక సినిమాతో చైల్డ్ ఆరిస్టుగా ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు అలీ. ఆయన ఇప్పటికి వరకు దాదాపు 900 సినిమాల్లో నటించారు. ఇక అలీ ఇండస్ట్రీకి అడుగుపెట్టి 40ఏళ్లు అవుతుంది. అలీ కేవలం నటుడు మాత్రమే కాదు.. వ్యక్తిగా ఆయనకీ మంచి, గుర్తింపు ఉంది.