తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పారు.సోషల్ మీడియా నుండి వెళ్లాల్సిన సమయం వచ్చిందని పేర్కొంటూ.. తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు..