డైరెక్టర్ కొరటాల శివ గారు మహేష్ బాబుకి కథ కూడా వినిపించారు. ఆయనకి కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట.కచ్చితంగా చేస్తానని మాట కూడా ఇచ్చాడట. కానీ కరోనా ఉద్రిక్తత ఎక్కువగా ఉండడంతో లాక్ డౌన్ విధించడంతో కూడా జరిగింది. అప్పుడేమో అలా అన్ని సినిమా షూటింగ్ లు నిలిచిపోయాయి. ఇక అంతకుముందు డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఈ సినిమా కి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు మహేష్ బాబు. ఇలా ఆయన ఈ సినిమాలో నటించ లేకపోయాడు.