ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ ఇదివరకే జయలలిత బయోపిక్ లో టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఇక మణికర్ణిక సినిమాను కూడా తనే స్వయంగా దర్శకత్వం వహించి టైటిల్ రోల్ లో చెసింది. ఇప్పుడు మరోసారి ఇందిరా గాంధీ బయోపిక్ లో స్వీయ దర్శకత్వంలో చేయడానికి ముందుకు రాబోతోంది. అంతే కాదు అవసరమైతే నిర్మాతగా కూడా మారుతానని చెబుతోంది కంగనా.