ఆర్జీవీ సైతం ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేస్తూ వరుస పోస్టులు పెట్టాడు. సోషల్ మీడియాలో వర్మ...కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే, గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు, తిరుపతి నుండి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు...మహారాష్ట్ర నుండి వచ్చిన రజినీకాంత్ లోకలా ??? ఎలా ఎలా ఎలా..? అంటూ ప్రశ్నలు కురిపించారు.