మా అధ్యక్షుడు నరేశ్.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ పై విమర్శలు సంధించారు. నాగబాబు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. నాగబాబు మాటలు బాధించాయన్న నరేశ్.. నాగబాబు మా ప్రతిష్ట మసకబారిందనడం తప్పు అని వ్యాఖ్యానించారు. మా లో రెండేళ్లు అసమర్థత ఉన్న మాట వాస్తవమేనన్న నరేశ్... సినీ పెద్దలందరు దృష్టి సారించి విబేధాలు నిలిపివేశారన్నారు.