కింగ్ నాగార్జున 1989 లో ఐదు సినిమాలలో నటించి విడుదల చేయగా అందులో విజయ్ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇక శివ, గీతాంజలి, విక్కీ దాదా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక అగ్ని సినిమా మాత్రం చివరిగా నిరాశనే మిగిల్చిందని చెప్పవచ్చు.