తాజాగా టాలీవుడ్ నుండి బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీకి వరుస అవకాశాలు వస్తున్నాయట.ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కి జోడిగా కియారా అద్వానీ సెలెక్ట్ అయినట్లు సమాచారం.ఇక తాజాగా రామ్ చరణ్, అల్లు అర్జున్ సరసన కూడా నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది..