షారుక్ ఖాన్ అతి త్వరలో తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు సమాచారం. ఈ సినిమాలో షారుక్ కి జోడిగా తమిళ స్టార్ హీరోయిన్ నయనతార నటించనున్నట్లు తాజా సమాచారం..