ముచ్చటగా మూడోసారి బోయపాటి దర్శకత్వంలో స్టార్ హీరో బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ నడుస్తోంది. ఇక బాలయ్య ఫ్యాన్స్ కు నచ్చే అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని సమాచారం.