కత్తి మహేశ్ పై ఇప్పుడు నటి పూనమ్ కౌర్ కూడా సెటైర్లు వేసింది. ఒకప్పుడు కత్తి మహేష్, పవన్ కళ్యాణ్, పూనం కౌర్ వ్యవహారం మీడియాలో ఎంతటి రచ్చ చేసిందో తెలియని విషయం కాదు. దాంతో పూనమ్ ఇప్పుడు కత్తిపై సోషల్ మీడియా వేధికగా విమర్శలు చేసింది.