లావణ్య త్రిపాఠి డెహ్రాడూన్ కి దగ్గర్లో ఉన్న చమసారీ అనే ఒక గ్రామంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ స్థలంలో మొదట ఫామ్ హౌస్ నిర్మించాలనుకోని, ఇప్పుడు అదే ప్రాంతంలో ఒక కేఫ్ ను ఏర్పాటు చేయాలని అనుకుంటోందట. అందమైన, ఆకర్షణీయమైన చెట్లతో, మొక్కలతో నిర్మించడానికి ప్రస్తుతం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం డెహ్రాడూన్ లోనే ఉంటూ, ఆ కేఫ్ కు సంబంధించిన అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటోంది లావణ్య. ఇక సినిమాల్లో సక్సెస్ కాలేకపోయినా కనీసం బిజినెస్ పరంగా అయినా సక్సెస్ కావాలని కోరుకుందాం.