ప్రస్తుతం యాంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రీకరిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం, కోసం ఎన్టీఆర్ ఎంతో కండలు తిరిగిన దేహాన్ని రెండేళ్ల పాటు కొనసాగించాల్సి వచ్చింది.