తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన సినిమా చిత్రం. ఈ సినిమాతోనే హీరోగా ఉదయ్ కిరణ్, డైరెక్టర్ గా తేజు, హీరోయిన్ గా రీమా సేన్ ఇండస్ట్రీకి పరిచయమైయ్యారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇండస్ట్రీలో ముగ్గురికి మంచి గుర్తింపు వచ్చింది