చిత్ర పరిశ్రమకి సూర్య తమ్ముడిగా పరిచయమైన హీరో కార్తీ. ఆయన తమిళ్, తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలీలో సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చాడు. ఇక తన మాటలతో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతున్నాడు.