ఈటీవీ లో కొత్తగా వచ్చిన ఒక షోలో " శ్రీదేవి డ్రామా కంపెనీ"లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో జూలై 4 వ తేదీన ప్రసారమయ్యే షోలో ఇమ్మాన్యూయేల్, వర్ష కు పెళ్లి చేశారు. ఈ వీడియో జూలై 4వ తేదీన ప్రసారమవుతుంది. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి