ఒకప్పుడు హిట్ ట్రాక్ లో సక్సెస్ తో జర్నీ చేసిన ఇద్దరు యంగ్ హీరోలు గత కొద్ది కాలంగా సరైన విజయం లేక వరుస ప్లాపులతో డీలా పడ్డారు. ఎన్ని సినిమాలు చేస్తున్నా, ఎంత విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటున్నా లాభం లేకుండా పోతోంది. దాంతో ఈ యంగ్ హీరోలు ఇద్దరూ మళ్లీ స్క్రీన్ పై కనిపించి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసి ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.