యామీ గౌతమ్ - దర్శకుడు ఆదిత్య ధార్,అంగీర ధార్ - దర్శకుడు ఆనంద్ తివారీ,ఎవ్లీన్ శర్మ - డెంటల్ సర్జన్ తుఫాన్ బిందీ,దియా మీర్జా - బిజినెస్ మాన్ వైభవ్ రేఖీ,ప్రణీత - వ్యాపారవేత్త నితిన్ రాజు.. ఇక వీరందరూ 2021 లో రహస్యంగా వివాహం చేసుకున్నారు.