కమెడియన్ సప్తగిరి " ఎయిట్" ది త్రిభాషా ఇల్యూజన్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో 90 ఎమ్మెల్ హీరోయిన్ స్నేహ సోలంకి హీరోయిన్ గా, ప్రముఖ సంగీత దర్శకుడు రఘు కొంచెం విలన్ గా కనిపించబోతున్నారు.అయితే ఈ సినిమా హిట్ కొడితే సప్తగిరి మరొక కమర్షియల్ హిట్ కొట్టినట్టే..