ఆర్.ఎక్స్.100 సూపర్ హిట్ సినిమా తర్వాత దర్శకుడు అజయ్ భూపతి శర్వానంద్ హీరోగా ఓ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఆ చిత్రం పేరు మహాసముద్రం. అయితే ఒకప్పుడు లవర్ బాయ్ గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సిద్ధార్థ కూడా ఈ చిత్రంలో సెకండ్ హీరోగా నటిస్తున్నారు.