టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న 'నారప్ప' చిత్రాన్ని డిజిటల్ ప్లాట్ ఫాం లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. తాజా సమాచారం ప్రకారం నారప్ప సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జూలై 24న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుందట..