సాధారణంగా ఇండస్ట్రీలో మనం హీరోల పారితోషికం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము. అయితే ఇప్పుడు టాప్ డైరెక్టర్లు పారితోషికం గురించి ఒక్కసారి చూద్దామా. బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి పారితోషికం కూడా పెరిగింది. ఇక రాజమౌళి లెక్కలు సినిమా బడ్జెట్ పై ఆధారపడి ఉంటుంది.