కోట శ్రీనివాసరావు ఒక ప్రముఖ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ తరం హీరోలలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని ,ఆ తర్వాత మహేష్ బాబు అని, ఇక ప్రస్తుతం నాటి నుంచి నేటి వరకు కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం అని ఆయన చెప్పుకొచ్చారు.