తాజా సమాచారం ప్రకారం దృశ్యం2 సినిమా హక్కులను డిస్ని ప్లస్ హాట్ స్టార్ భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించనున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం.