దగ్గుబాటి రానా 'విరాట పర్వం సినిమా స్ట్రీమింగ్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ ఓ భారీ ఆఫర్ ను నిర్మాతల ముందు ఉంచినట్లు సమాచారం. ఇందుకు నిర్మాతలు కొంత ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. దీంతో ఈ డీల్ ఇంకా పెండింగ్ లో ఉందని..చిత్ర నిర్మాతలు అతి త్వరలోనే ఈ డీల్ కి ఓకే చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి...