తాజాగా మరో సరికొత్త వ్యాపారాన్ని మొదలెట్టే ఆలోచనలో ఉన్నాడట సందీప్ కిషన్.హైదరాబాద్ లోని కొన్ని చోట్ల మంచి బ్రాండ్ తో జ్యూస్ స్టాల్స్ ను లాంచ్ చేయడానికి చూస్తున్నాడు.ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉన్నాడట ఈ హీరో.ఇక త్వరలోనే ఈ జ్యూస్ స్టాల్ ని ఓపెన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది..