రాధే శ్యామ్ తర్వాత రానున్న ఆదిపురుష్, సలార్ ప్రాజెక్టుల విషయంలో ఓ ప్రభాస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే..ప్రస్తుతం తన ఫోకస్ అంతా రాధే శ్యామ్ సినిమాపైనే పెట్టాలని డిసైడ్ అయ్యాడట డార్లింగ్. ఈ నేపథ్యంలో ఆదిపురుష్, సలార్ షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చాడు..