శ్రేయ 2018 లో రష్యాకు చెందిన తన ప్రియుడు ఆండ్రీ కొస్చీవ్ ను మార్చి 12వ తేదీన వివాహం చేసుకుంది . ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు తన అందచందాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్న శ్రేయ , వివాహం తర్వాత కూడా వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె హాట్ ఫోటోలు వైరల్ గా మారాయి.