బోల్ బచ్చన్ సినిమా షూటింగ్ సమయంలో ప్రాచీ దేశాయ్ తో రోహిత్ శెట్టి ప్రేమలో పడిపోయాడు. మొదట్లో ప్రాచీ దేశాయ్ కూడా చనువు గానే ఉంది. కానీ ఆ తర్వాత రోహిత్ శెట్టి కి వివాహమైందని.... ఒక కుమారుడు కూడా ఉన్నాడని తెలిసి దూరంగా ఉండటం మొదలు పెట్టింది. దాంతో రోహిత్‌శెట్టి తన భార్యతో ఎప్పటినుండో మనస్పర్థలు ఉన్నాయని నువ్వు నాతో ఉండకపోయినా...భార్యతో విడిగా ఉందామని నిర్ణయించుకున్నానని చెప్పాడు. దాంతో ప్రాచీదేశాయ్ కన్విన్స్ అయింది. వెంటనే రోహిత్ శెట్టి తన భార్యకు విడాకుల నోటీసు పంపించాడు. కానీ ఆమె వాటి పై సంతకం చేయలేదు.