హరీష్ శంకర్ తాజాగా తన ట్విట్టర్ లో పవన్ కి సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేసాడు.."లెట్స్ విట్నెస్ థిస్ ఎనర్జీ అగైన్" అనే క్యాప్షన్ ని పెడుతూ... బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ల మధ్య వచ్చే ఎనర్జిటిక్ సీన్స్ ని ఓ వీడియో రూపంలో పొందిపర్చాడు.ఇక హరీష్ శంకర్ పోస్ట్ చేసిన ఈ వీడియోకు ట్విట్టర్ వేదికగా భారీ రెస్పాన్స్ వస్తోంది.