ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తున్న వారు USA వెళ్లే అవకాశం లేదు. కానీ రజనీకాంత్ ఎలా వెళ్లారు ..ఆయన రూల్స్ పాటించాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నించింది కస్తూరి శంకర్.