దివ్యాంశ కౌశిక్, నిధి అగర్వాల్, పూజా హెగ్డే, అమలాపాల్,మంజీమా మోహన్,మడోన్నా సెబాస్టియన్, సమంత ఎంతోమంది హీరోయిన్లను నాగచైతన్య తన సినిమాల ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు.