మూడవ సినిమా నుంచే హ్యాట్రిక్ సినిమా అందుకున్న హీరోగా ఉదయ్ కిరణ్ చరిత్ర సృష్టించాడు. టాలీవుడ్ లో ఈ ఘనత అందుకున్న మొదటి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విశ్వ నటి కమలహాసన్ తర్వాత అతి చిన్న వయసులోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్న హీరోగా ఉదయ్ కిరణ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.