ముళ్ళపూడి వెంకటరమణ హాస్య కథలకు పెట్టింది పేరు. ఇక ఈయన రచించిన బుడుగు హాస్య కథలతో పాటు పిల్లలకు అనువుగా ఉండే ఎన్నో కథలను రాశారు.