సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సినిమా ఉప్పెన. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వైష్ణవ్ తేజ్ కి ఇండస్ట్రీలో మంచి పేరు, గుర్తింపు వచ్చింది. ఇక మొదటి సినిమాతోనే వైష్ణవ్ తేజ్ వంద కోట్ల క్లబ్ లో చేరారు. అయితే ఒక్క సినిమాకే వైష్ణవ్ తేజ్ కు క్రేజ్ ఓ రేంజ్ పెరిగిపోయింది.