ముళ్లపూడి వెంకటరమణ ఆయన రచనలతో పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఆయన తెలుగు రచయిత తెలుగు నవలలు కథలు సినిమా కథలు హాస్య కథలు వల్లించడంలో ఆయనకు ఆయనే సాటి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే హాస్య రచనలకు ఆయన కేరాఫ్ అడ్రెస్.