తాజా సమాచారం ప్రకారం తన కొడుకు మంచు విష్ణు కోసం తండ్రి మోహన్ బాబు రంగంలోకి దిగాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జీవితా రాజశేఖర్ ని ఎలాగైనా ఒప్పించి. తన కొడుకుకి సపోర్ట్ చేయవలసిందిగా కోరినట్టు వార్తలు వస్తున్నాయి.పోటీలో ఉన్న మరో సభ్యురాలు హేమ తో కూడా మాట్లాడి ఆమె మద్దతు కూడా తన కొడుక్కే వచ్చేలా మోహన్ బాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం..