కరోనా సెకండ్ వేవ్ తర్వాత విదేశాలకు షూటింగ్ కి వెళ్లనున్నమొదటి హీరో మన అల్లు అర్జున్ కావడం విశేషం.పుష్ప తదుపరి మేజర్ షెడ్యూల్ కోసం గోవాకు వెళ్తుంది.అక్కడే పదిహేను రోజుల పాటూ షూటింగ్ చేయనున్నారు. ఇక ఈ షెడ్యూల్ తర్వాత సినిమాలోని కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ కోసం పుష్పా బృందం చైనా లేదా థాయ్‌లాండ్‌లో షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తోంది..