ముందడుగు, మండే గుండెలు, పుట్టినిల్లు మెట్టినిల్లు, గంగ మంగ, మంచి మిత్రులు, ఇద్దరు దొంగలు,కృష్ణార్జునులు, కురుక్షేత్రం, లక్ష్మీ నివాసం, మా మంచి అక్కయ్య వంటి చిత్రాల్లో శోభన్ బాబు, కృష్ణ కలిసి నటించి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు