కే. ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి 'వీరయ్య' అనే టైటిల్ ని ఫైనల్ చేసాడట.సినిమా కథ రీత్యా ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని భావించిన బాబీ అదే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. ఇక చిరంజీవి కూడా ఈ టైటిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..