ప్రస్తుతం 'అన్నాతే' అనే సినిమాలో నటిస్తున్న రజినీకాంత్.. ఇటివలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి..కొన్ని అనారోగ్య కారణాల వల్ల అమెరికా వెళ్లారు.తాజాగా ఇందుకు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.తాజాగా ఇదే విషయంపై నటి కస్తూరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలను సంధించింది...