రవితేజ నటించిన బలుపు సినిమా విడుదలై దాదాపు 8 సంవత్సరాలు కావస్తోంది.బలుపు సినిమా రూ.14.27 కోట్ల మేరకు థియేటర్ బిజినెస్ జరగగా.. చిత్రం ముగిసేసరికి దాదాపుగా రూ 28.75 కోట్ల మేరకు రాబట్టింది. దీంతో 14.48 కోట్ల లాభం పొందింది.