రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడాఎక్కువ మాస్ ఎలివెంట్స్ తోనే ఉండబోతోందట. గతంలో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మాస్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో.. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆడియన్స్ కి కావలసినంత మాస్ ఉంటుందని అంటున్నారు...