తెలుగు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ చాలా మంది ఆర్టిస్టులను ప్రత్యేక గుర్తింపు అందించింది. ఇందులో హైపర్ ఆది కూడా ఒకరు. ప్రస్తుతం సమాజంలో జరిగే వాటిపై కామెడీ క్రియేట్ చేయగల కెపాసిటి హైపర్ ఆది సొంతం. సాధారణంగా హైపర్ ఆదికి కాంట్రవర్సీల్లో ఇరుక్కుపోవడం కొత్తేం కాదనుకోండి.