దృశ్యం సినిమా మీకు గుర్తే ఉంటుంది. ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. చాలా భాషల్లో ఈ సినిమాను రీమేక్ కూడా చేశారు. అయితే తాజాగా దృశ్యం-2 సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పాపనాశం-2 పేరుతో ఈ సినిమాను చిత్రీకరించనున్నట్లు సమాచారం.