జూలై 3వ తేదీన ప్రసారం కానున్న క్యాష్ ప్రోగ్రాం కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలై నెట్ లో వైరల్ గా మారింది.ఇక ఈమె వేసుకున్న డ్రెస్సింగ్ విషయంపై కూడా కామెంట్స్ చేసింది సుమా. ఒక సందర్భంలో సుమ వేసిన డైలాగ్‌లకు అనసూయ సుమ కాళ్ళకు మొక్కడానికి వెళ్తే.." నువ్వు అలా ఒంగకు.. మా వాళ్ళు తట్టుకోలేరు".. అంటూ కామెంట్ చేసింది.. ఇక ఇది చూసిన నెటిజన్లు కూడా అనసూయ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందో ఏమో అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.