యాక్షన్ డైరక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా వీరిద్దరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో చిత్రీకరిస్తున్నారు. అయితే గతంలో బోయపాటి శ్రీను,బాలయ్య కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సంగతి అందరికి తెలిసిన విదితమే.