చిత్ర పరిశ్రమలో ఒక్కపుడు హీరోయిన్స్ గా రాణించిన అలనాటి తారలు అందరు ఇప్పుడు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. అయితే కథానాయికగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తెలుగువారికి దగ్గరయ్యింది సీనియర్ హీరోయిన్ నదియా. ఇక `మిర్చి`, `అత్తారింటికి దారేది` చిత్రాలతో అమ్మ, అత్త పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నదియా.