చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నిలదొక్కుకోవడం చాలా కష్టం. ఇక బ్యాగ్రౌండ్ లేకుండా ఎవరో ఒక్కరో ఇద్దరో సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే వాళ్లు కూడా ఎవరూ టచ్ చేయలేనంత విజయాలు అందుకుంటే కానీ నిలబడటం కష్టం.